భీమవరం: ఆక్వా రైతులను విద్యుత్ శాఖ ఆదుకోవాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
భీమవరం: ఆక్వా రైతులను విద్యుత్ శాఖ ఆదుకోవాలి: ఎమ్మెల్యే
భీమవరం - ఉండి రోడ్డులోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఎపిఐఐసి చైర్మన్, టీడీపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ డిఎ కూటమి ఆత్మీయ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వాకు ప్రధామమని, ఆక్వా రైతులను విద్యుత్ శాఖ ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్