గొల్లవానితిప్ప గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

350చూసినవారు
గొల్లవానితిప్ప గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామలో ఆదివారం రాజ్యంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసిన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ కమిటీ డైరెక్టర్ పెనుమాల నరసింహస్వామి, సాదే నాగరాజు, చాబత్తుల రాజేష్, చాబత్తుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్