భీమవరం మండలం రాయలం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 100 మంది విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్‌ను సోమవారం భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.