జంగారెడ్డిగూడెం: కళాశాల వద్ద మద్యం దుకాణం వద్దంటూ నిరసన

58చూసినవారు
జంగారెడ్డిగూడెం: కళాశాల వద్ద మద్యం దుకాణం వద్దంటూ నిరసన
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. తమ కళాశాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే కాలేజీ, వసతిగృహం, గుడి పరిసరాలలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకించారు. అధికారులు దీనిపై స్పందించి తక్షణమే మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్