పెదవేగి మండలం దుగ్గిరాలలో రాజ నెట్ క్రికెట్ ను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సరదాగా కాసేపు ఆయన క్రికెట్ ఆడరు.ఆడారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.మాట్లాడుతూ, క్రీడల వైపు దృష్టి సారించడం ద్వారా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారని అన్నారు. అలాగే ఈ నెట్ క్రికెట్ ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.