పెదవేగి: ప్రజల నుండి వినతులు స్వీకరించిన చింతమనేని

79చూసినవారు
పెదవేగి: ప్రజల నుండి వినతులు స్వీకరించిన చింతమనేని
పెదవేగి మండలం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ క్రమంలో వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్