ఏలూరు: 26న కలెక్టరేట్ ముందు మహాధర్నా జయప్రదం చేయండి

63చూసినవారు
ఏలూరు: 26న కలెక్టరేట్ ముందు మహాధర్నా జయప్రదం చేయండి
రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 26న ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కైకరంలో ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ప్రాథమిక హక్కులను పౌర హక్కులను హాని కలిగిస్తూ కార్పొరేట్లను పెంచి పోషిస్తుంది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్