మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలి

52చూసినవారు
మే 1న జరగనున్న 138వ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరులో ఐఎఫ్టియు అనుబంధ ముఠా హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది. అలాగే మేడే వేడుకల్లో కార్మికులంతా భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్