5 నుంచి పెద్దింట్లమ్మ తల్లి జాతర

668చూసినవారు
5 నుంచి పెద్దింట్లమ్మ తల్లి జాతర
పెదపాడు మండలంలోని వీరమ్మకుంట గ్రామం కొల్లేరులో 5 నుంచి జరుగుతున్న, పెద్దింట్లమ్మ జాతరలో భాగంగా 4న వీరమ్మకుంట గుడిపాడు బాగినేడు పాకలు గ్రామాల్లో గ్రామోత్సవం జరుగుతుందని, ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్