నామినేషన్ విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు: బడేటి

72చూసినవారు
నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెదేపా జనసేన బిజెపి శ్రేణులకు ఏలూరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరులో ఏర్పడిన సమావేశంలో రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు ప్రజానీకానికి కూడా కృతజ్ఞతలని అలాగే ఇదే ప్రజా స్పందన ముందు కూడా ఆశిస్తున్నానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్