ద్వారకా తిరుమల మండలం. జి కొత్తపల్లి గ్రామంలో శ్రీ గంగనమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు పాలు పొంగల్లు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో గ్రామస్తులు వర్షాలు పడాలని ఈ యొక్క కార్యక్రమని నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.