హరిజన పేటకు అంబేద్కర్ సమతా నగర్ గా పేరు మార్పు

84చూసినవారు
హరిజన పేటకు అంబేద్కర్ సమతా నగర్ గా పేరు మార్పు
చాగల్లు గ్రామంలోని కొత్తపేట దళిత వాడకు వెళ్లే రహదారికి అంబేద్కర్ సమతా నగర్ లుంబినివనం రోడ్ గా నామకరణం చేసారు. దళితవాడ లేదా హరిజన పేటలను అలా పిలవకుండా మన మూలవాసి మహనీయుల పేర్లతో పిలిపించుకునే విధంగా చిరునామా బోర్డులను ఏర్పాటు చేసినట్లు బహుజన రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్ నేలపూరి రత్నాజీ తెలియజేశారు. ఈ బోర్డుల ఏర్పాటుకు సహకరించిన దాతలకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్