హోంమంత్రి తానేటి వనిత ప్రోగ్రామ్ షెడ్యూల్డ్

657చూసినవారు
హోంమంత్రి తానేటి వనిత ప్రోగ్రామ్ షెడ్యూల్డ్
శుక్రవారం హోం మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.ఉదయం 10 గంటలకు కొవ్వూరులో క్రొత్తగా మంజూరైన పెన్షన్లను కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి చేతుల మీదుగా అందజేస్తారు.మధ్యాహ్నాం 3 గంటలకు కొవ్వూరులోని 13వ, 17వ వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం(131 వ రోజు) నిర్వహిస్తారు అనంతరం రాత్రి 10 గంటలకు తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలోని రావిపాటి కళ్యాణమండపంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్