బుధవారం హోంమంత్రి తానేటి వనిత కార్యక్రమాలు

1699చూసినవారు
బుధవారం హోంమంత్రి తానేటి వనిత కార్యక్రమాలు
జూన్ 28 అనగా బుధవారం హోం మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు. ఉదయం 10 గంటలకు దేవరపల్లిలో అమ్మ ఒడి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12: 30 నిమిషాలకు నల్లజర్ల జగన్నాధపురం రోడ్ అల్లాడి కళ్యాణమండపం నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. 1: 15 నిమిషాలకు తాళ్లపూడి మండలం పెద్దేవంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ అనంతరం రాత్రి 07: 40 నిమిషాలకు కొవ్వూరు టౌన్ 4 వ వార్డు నందు జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్