హోం మంత్రి తానేటి వనిత నేటి ప్రోగ్రాం షెడ్యూల్

444చూసినవారు
హోం మంత్రి తానేటి వనిత నేటి ప్రోగ్రాం షెడ్యూల్
హోం మంత్రి తానేటి వనిత శనివారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు కొవ్వూరు మండలం ఔరంగాబాద్ లో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు చాగల్లు మండలం చాగల్లు గ్రామం 1, 2 సచివాలయలల్లో మధ్యాహ్నం 1 గంటకి తాళ్లపూడిలో జరుగు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 01: 40 నిమిషాలకు తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారని సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్