తాళ్లపూడిలో భారీ అన్నసమారాధన

1052చూసినవారు
తాళ్లపూడిలో భారీ అన్నసమారాధన
తాళ్లపూడి మండల కేంద్రంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం సందర్బంగా బుధవారం కల్యాణం, గురువారం రధోత్సవం నిర్వహించారు. మూడవ రోజు శుక్రవారం భారీ అన్నసమారాధన జరిగింది. అధిక సంఖ్యలో తాళ్లపూడి మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని, ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్