యాపిల్‌కు షాక్

81చూసినవారు
యాపిల్‌కు షాక్
ఏకపక్ష విధానాలతో పోటీ సంస్థల మనుగడను యాపిల్ ప్రశ్నార్థకం చేస్తోందని ధరలను కృత్రిమంగా పెంచుతోందని అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు) తగ్గిపోయింది. మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11 శాతం వరకు తగ్గటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్