చాగల్లులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

375చూసినవారు
చాగల్లు మండలం చాగల్లు గ్రామపంచాయతీ వద్ద మంగళవారం ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉన్నమట్ల మనశాంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం సర్పంచ్ మనశాంతి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్ర్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనశ్శాంతి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్