నర్సాపురం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు

81చూసినవారు
నర్సాపురం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు
నరసాపురం నియోజకవర్గంలోని పేరుపాలెంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కిసాన్ జిల్లా మోర్చా నాయకులు దాసరి బాబి, బొరుసు శివ. మోక పెద్దిరాజు. పులపర్తి రమేష్ గ్రామంలో బీజేపీ సభ్యత్వాన్ని చేపట్టారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ గుర్తింపు దక్కించుకున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్