మొగల్తూరులో అన్న సమారాధనకు పోటెత్తిన భక్తులు

156చూసినవారు
మొగల్తూరులో అన్న సమారాధనకు పోటెత్తిన భక్తులు
మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వరసిద్ధి వినాయక స్వామి వారి వినాయక చవితి ఉత్సవాలు ముగింపు రోజు సందర్భంగా గురువారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్