వాడయారపేటలో త్రాగునీరు అందక అవస్థలు

76చూసినవారు
మొగల్తూరు పంచాయతీ పరిధి వాడయర్ పేట ఫస్ట్ లైన్ లో త్రాగునీరు పైప్ లైన్ సంద్రతకు లోబడి ఉండటంతో వినియోగదారులకు నీరు అందడం లేదు. ఈ సమస్య పై పంచాయితీ అధికారులు గతంలో పైప్లైన్ వేసేసమయంలో అర్జీపెట్టిన పంచాయితీ అధికారులు స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్