నల్లిక్రిక్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టేలా కృషి చేస్తా

56చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం జనమైన వానిలంక గ్రామంలో నల్లి క్రిక్ డ్రైన్ ను శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ పొత్తూరి రామరాజు తో కలిసి పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వరదలు సమయములో నల్లిక్రిక్ అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్