బండి ముత్యాలమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి

70చూసినవారు
బండి ముత్యాలమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారిని గురువారం మాజీ మంత్రి, జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్