మొగల్తూరు లో గౌడ శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం

568చూసినవారు
మొగల్తూరు లో గౌడ శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం
కార్తీకమాసం సందర్బంగా మొగల్తూరు లో మాజీ జడ్పీటీసీ గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం గౌడ శెట్టిబలిజ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో గౌడ శెట్టిబలిజ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్