ఘనంగా గణపతి ఉత్సవాలు

1074చూసినవారు
ఘనంగా గణపతి ఉత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజవర్గం మొగల్తూరు మండలంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత నుంచి ముహూర్తం ఉండడంతో కమిటీ సభ్యులు వేద పండితుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు పాల్గొని అభిషేకాలు చేయించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్