నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

1089చూసినవారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూల బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్