మొగల్తూరులో భారీ వర్షం... రోడ్లు జలమయం

11768చూసినవారు
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో బుధవారం భారీ వర్షం కురిసింది. వర్షానికి రహదారులు జలమయమైయ్యాయి. రోడ్లు డ్రైనేజీలు ఏకమై ప్రవహిస్తున్నాయి. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్