మొగల్తూరులో భారీ వర్షం

532చూసినవారు
మొగల్తూరులో భారీ వర్షం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ వర్షం కురుస్తుంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గురువారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో మొగల్తూరులోని రోడ్లు జలమయమయ్యాయి. కాగా కొద్దిరోజులుగా వర్షం లేకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో వర్షం కురియడంతో ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్