మొగల్తూరులో తుపాన్ బీభత్సం దంచి కొడుతున్న వర్షం

3264చూసినవారు
మిచౌంగ్ తుపాన్ ప్రభావం తో ఆదివారం అర్ధరాత్రి నుంచి మొగల్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం తో జనజీవనం స్తంభించింది. వ్యాపార దుకాణాలు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. బయటికి వెళ్లే అవకాశం లేక వినియోగదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షానికి రోడ్లు డ్రైనేజీలు ఏకమయ్యాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్