మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ లో సోమవారం సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు. పిల్లలు మోటార్ ఎల్కాలు, గుర్రాలు, గాలిపటాలు ఎగరేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. అలాగే బీచ్ ప్రాంతంలో పాండురంగ స్వామి ఆలయం దగ్గర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.