మొగల్తూరు హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

77చూసినవారు
ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసాపురం మొగల్తూరు హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీప్ వీప్ ముదునూరి ప్రసాదరాజు మంగళవారం పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్