సిసి రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముదునూరి

76చూసినవారు
సిసి రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముదునూరి
నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం సేరిపాలెం నవుడూరు వారి గారువు గ్రామాల్లో 20 లక్షలు రూపాయలుతో నిర్మించిన సి సి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ వీప్ ముదినూరి ప్రసాద్ రాజుబుధవారం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్