నర్సాపురం డిపోలో డయల్ యువర్ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారు అందిస్తున్న ప్రజా రవాణా సేవలు, కార్గో సేవలు, కార్గో డోర్ డెలివరీ విద్యార్థులకు రాయితీలు, శుభకార్యములకు విహారయాత్రకు, వివిధ రకాల ఫిర్యాదులు అందించడానికి వీలుగా సోమవారం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్బన్న రెడ్డి తెలిపారు. ఈ నెంబర్ ను సంప్రదించాలని 9959225486 తెలియజేశారు.