మొగల్తూరులో అంబరాన్ని అంటిన ప్రభాస్ జన్మదిన వేడుకలు

886చూసినవారు
మొగల్తూరులో అంబరాన్ని అంటిన ప్రభాస్ జన్మదిన వేడుకలు
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మొగల్తూరు మండలంలో ప్రభాస్ అభిమానుల ఆధ్వర్యంలో సోమవరం ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భారీ కేకలు కట్ చేసి బైక్ ర్యాలీలో పాల్గొని డీజే సాంగ్స్ కేరింతలతో బాణాసంచా కాల్చుకుంటూ ముందుకు సాగరు మొగల్తూరు గ్రామం నుంచి సినీ ఇండస్ట్రీ కి వెళ్లేప్రపంచ స్టార్ గా ఎదగడం మొగల్తూరు మండలానికె కాకుండా ఆంధ్ర ప్రదేశ్ కు చాలా గర్వకారణం అని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్