పశ్చి
మ గోదావరి
జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం మొల్లపర్రు బీచ్ ఏరి
యాలో సిఆర్జెడ్ భూములను స్థానికులు ఆక్రమించి కొబ్బరి మొక్కలు, సర్వే మొక్
కలు పాతారు. ఆ మొక్కలను తొలగించే ప్రక్రియలో రెవెన్యూ అధికారులకు, కబ్జాదారులకు వాగ్వాదం జరి
గింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి మొక్కలను, చెట్లను క్లియర్ చేపించారు.