భారీ వర్షంతో రోడ్లు జలమయం

178చూసినవారు
భారీ వర్షంతో రోడ్లు జలమయం
మొగల్తూరు మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ వర్షం కారణంగా రైతుల మొహాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్