డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు

53చూసినవారు
డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు
ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం డిపోలో శుక్రవారం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిమాండ్స్ డే గా బ్యాడ్జీలను ధరించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. తమవి కొంతేమ్మ కోరికలు కాదని, తమ న్యాయమైన కోరికలు ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించాలని జిల్లా నాయకులు వై వి రావు, రత్నం, భుజంగరావు, విక్రాంత్ యాజమాన్యాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్