మొగల్తూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తo

268చూసినవారు
మొగల్తూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తo
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్లో మంగళవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షానికి రోడ్లు జలమయమయ్యయి. డ్రైనేజీ పూడిక తొలగించక పోవడంతో బుధవారం మధ్యాహ్నం రోడ్లపై నీరు అలాగే ఉండడంతో పాదచారులు వాహనదారులు చేసేదేం లేక నీటిలోంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్