ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్యేకు కేంద్ర మంత్రి అభినందలు

62చూసినవారు
ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్యేకు కేంద్ర మంత్రి అభినందలు
రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎన్నికైన నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు అన్నివర్గాల ప్రజల నుంచి అభినందనలు వెల్లివెత్తాయి. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజోలు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు దేవర వరప్రసాద్, ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవ నాయుడు, కొత్తపల్లి జానకిరామ్, రామరాజులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్