మొగల్తూరులో అంబరాన్నంటిన వినాయక చవితి నిమజ్జన సంబరాలు

581చూసినవారు
నరసాపురం నియోజకవర్గం మొగలూరులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో భారీ ఏర్పాట్లుతో ప్రారంభమయ్యాయి. 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వినాయక చవితి ఉత్సవం అనంతరం ఆదివారం ఊరేగింపు చేసి నిమజ్జనం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్