నిడదవోలు: ఘనంగా సంక్రాతి సంబరాలు

61చూసినవారు
ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో భోగి మంటను ఏర్పాటు చేయగా విద్యార్థులు భోగి మంట చుట్టూ తిరుగుతూ సంక్రాంతి గీతాలు ఆలపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్