సీఎం సహాయ నిధికి రూ. 1 కోటి విరాళం

63చూసినవారు
సీఎం సహాయ నిధికి రూ. 1 కోటి విరాళం
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలసి, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఎండీ తులసి యోగిష్ చంద్ర, కలసి రూ. 1కోటి చెక్ ను, శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. తులసి గ్రూప్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ. 5 లక్షల 43 వేల చెక్ ను, సంస్థ జనరల్ మేనేజర్ పచ్చా వాసుదేవ్, మరో రూ. 2లక్షల రూపాయల చెక్ ను ఉగ్గిరాల సీతారామయ్య సీఎంకు విరాళంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్