మరోసారి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలి: నిమ్మల

62చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 15, 16వ వార్డులలో 50 రోజు పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టారు. పెద్ద సంఖ్యలో టిడిపి జనసేన బిజెపి కూటమి శ్రేణులు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్