విస్తృతంగా వాహన తనిఖీలు

1058చూసినవారు
విస్తృతంగా వాహన తనిఖీలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుట్టాయిగూడెం మండలం కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆదివారం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ. నియోజకవర్గంలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని అన్నారు. అలాగే అక్రమ నగదు, మద్యం, ఎన్నికల తాయిలాల రవాణాలను పూర్తిస్థాయిలో అరికట్టడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్