ప్రమాదంగా ఉన్న వంతెనలను దాటకండి: ఎమ్మెల్యే

60చూసినవారు
గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వంకవారిగూడెం - జీలుగుమిల్లికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం పరిశీలించారు. జేసీబీ సహాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాత్కాళిక రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరు వర్షాలు తగ్గే వరకు బయటకు రావద్దని, ప్రమాదంగా ఉన్న వంతెనలను దాటవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్