బుట్టాయిగూడెం మండలంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

79చూసినవారు
బుట్టాయిగూడెం మండలంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం
బుట్టాయగూడెం మండలం, నిమ్మలగుడెం పంచాయతీ, రామన్నగూడెం గ్రామంలో శనివారం బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్