మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై జనసేన నాయకులు ఫైర్

59చూసినవారు
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై జనసేన నాయకులు ఫైర్
తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన నాయకుడు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవినీతిని నిరూపిస్తే తన ఆస్తులు వదిలి వెళ్ళిపోతానని సవాల్ విసిరారు. పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశి తదితరులు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్