పశ్చిమగోదావరిలో మొదలైన వర్షం

2857చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఒకసారిగా వాతావరణం చల్లబడడంతో నగర వాసులు ఉపశమనం పొందుతున్నారు. పలుచోట్ల రహదారులు జలమయ్య మయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్