ముఖ్యమంత్రిని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

2342చూసినవారు
ముఖ్యమంత్రిని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా నుంచి కోలుకుని బెంగళూరు నుంచి వస్తున్న ఆయన తాడేపల్లిలో సీఎంను కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఇతర విషయాల గురించి చర్చించారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం మర్యాద పూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్