రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

72చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
తణుకు, వేల్పూరు, అత్తిలి, కొమ్మర సబ్ స్టేషన్ల పరిధిలో లైన్లు మరమ్మతులు నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పి. శ్రీనివాస్ తెలిపారు. తణుకు బ్యాంక్ కాలనీ, సూర్యాలయం వీధి, పాతవూరు, సంత మార్కెట్ ఏరియా, ఇరగవరం కాలనీ, మండలంలోని బాలాజీ నగర్, వీరభద్రపురం, అత్తిలి మండలంలోని అన్ని గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. కావున ప్రజల సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్